Sunday, 23 August 2026
  • Home  
  • 24 నుంచి జిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

24 నుంచి జిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటన

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ నెల 24 నుంచి 26 వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 24న వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్కు చేరుకుని చౌటపాలెంలో శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. 25న వింజమూరులోని వై.ఆర్. జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 26న గూడూరు రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గంలో తమిళనాడుకు బయలుదేరుతారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.