పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ముదిరాజులను బీసీ D లో నుంచి తొలగించి బీసీ A లో చేర్చాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సుతారి మల్లయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముదిరాజుల హక్కుల సాధన కోసం సిరిసిల్లలో నిర్వహించనున్న ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు



