Saturday, 26 September 2026
  • Home  
  • రైల్వే కోడూరులో కీర్తి మెడికల్ స్టోర్స్ గ్రాండ్ ఓపెనింగ్
- అన్నమయ్య

రైల్వే కోడూరులో కీర్తి మెడికల్ స్టోర్స్ గ్రాండ్ ఓపెనింగ్

రైల్వే కోడూరు: తిరుపతి వాస్తవ్యులు ఆవుల రాఘవరెడ్డి ఆహ్వానం మేరకు రైల్వే కోడూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన మెడికల్ స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మందులతో పాటు బేబీ కేర్, సర్జికల్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు అవసరమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మెడికల్ స్టోర్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

రైల్వే కోడూరు: తిరుపతి వాస్తవ్యులు ఆవుల రాఘవరెడ్డి ఆహ్వానం మేరకు రైల్వే కోడూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ స్టోర్‌ను ప్రారంభించారు.
అనంతరం ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన మెడికల్ స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మందులతో పాటు బేబీ కేర్, సర్జికల్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు అవసరమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మెడికల్ స్టోర్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.