పాలకమండలి ధర్మకర్తగా మన వెలమ బంధువు, రెడ్డి ఈశ్వరరావు. ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, వెలమ కుటుంబ సభ్యులందరి తరఫున అభినందనలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేయడమైనది.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, అప్పలరాజు .వెలమ ఫౌండేషన్, చైర్మన్, ఎం.వి. రమణమూర్తి మరియు వెలమ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ అండ్ ట్రెజరర్ వై.యస్.ఎన్. మాస్టర్ . పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.


