Friday, 4 September 2026
  • Home  
  • శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు దుత్తలూరు మండలం మురళి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ తరుపున మన రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు దుత్తలూరు మండలం మురళి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ తరుపున మన రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు దుత్తలూరు మండలం మురళి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ మన రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు అధర్మంపై ధర్మం, చెడుపై మంచికి విజయాన్ని చాటిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినమైన శ్రీ కృష్ణాష్టమి పర్వదినం. శ్రీకృష్ణుని దివ్య బోధనలు, ధర్మమార్గం, కర్తవ్యనిష్ఠ మనందరికీ స్ఫూర్తిదాయకం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో శ్రీ కృష్ణుడు ఎనిమిదవ అవతారం వేణుగాన లోలుడు శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.ఓం నమో వాసుదేవాయ…జై శ్రీ కృష్ణ అని తెలిపారు

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు దుత్తలూరు మండలం మురళి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ మన రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు
అధర్మంపై ధర్మం, చెడుపై మంచికి విజయాన్ని చాటిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినమైన శ్రీ కృష్ణాష్టమి పర్వదినం.
శ్రీకృష్ణుని దివ్య బోధనలు, ధర్మమార్గం, కర్తవ్యనిష్ఠ మనందరికీ స్ఫూర్తిదాయకం.
పురాణాల ప్రకారం విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో శ్రీ కృష్ణుడు ఎనిమిదవ అవతారం
వేణుగాన లోలుడు శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.ఓం నమో వాసుదేవాయ…జై శ్రీ కృష్ణ అని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.