Friday, 28 August 2026
  • Home  
  • *శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి* }{*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిల్లకూరు మండలం,*}
- తిరుపతి

*శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి* }{*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిల్లకూరు మండలం,*}

*శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిల్లకూరు మండలం,* *నెల్లూరు జిల్లాచిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. సాంప్రదాయ ప్రకారం దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరధరామిరెడ్డి, ఈఓ నవీన్, దేవస్థానం కమిటీ సభ్యుడు, కోట మండల బీజేపీ నాయకుడు సారంగ రమేష్ బాబు లు ఆయనకు ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం దేవస్థానం తరఫున తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*

*శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిల్లకూరు మండలం,*

*నెల్లూరు జిల్లాచిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. సాంప్రదాయ ప్రకారం దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరధరామిరెడ్డి, ఈఓ నవీన్, దేవస్థానం కమిటీ సభ్యుడు, కోట మండల బీజేపీ నాయకుడు సారంగ రమేష్ బాబు లు ఆయనకు ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం దేవస్థానం తరఫున తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.