Thursday, 9 July 2026
  • Home  
  • శ్రీనగర్ కాలనీలో SIR కార్యక్రమంపై అవగాహన…..పాల్గొన్న బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ
- ఖమ్మం

శ్రీనగర్ కాలనీలో SIR కార్యక్రమంపై అవగాహన…..పాల్గొన్న బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ

ఖమ్మం జులై (పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ / పువ్వాడ నాగేంద్ర కుమార్ ) ఖమ్మం నగరము లో ని శ్రీనగర్ కాలనీ 165వ పోలింగ్ బూత్‌లో నిర్వహించిన SIR కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో కలిసి ప్రజలకు SIR కార్యక్రమం ఉద్దేశ్యం, ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. జిల్లా నాయకులు పిల్లలమర్రి వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ / పువ్వాడ నాగేంద్ర కుమార్ )

ఖమ్మం నగరము లో ని
శ్రీనగర్ కాలనీ 165వ పోలింగ్ బూత్‌లో నిర్వహించిన SIR కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో కలిసి ప్రజలకు SIR కార్యక్రమం ఉద్దేశ్యం, ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. జిల్లా నాయకులు పిల్లలమర్రి వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.