యూరియా యాప్ బుకింగ్‌లో మార్పులు
2 ఎకరాల రైతులు కేవలం 4 యూరియా బస్తాలు మాత్రమే బుక్ చేసుకోవాలి
2 నుండి 5 ఎకరాల మధ్య రైతులు రెండు విడతల్లో.. 5 ఎకరాల పైన రైతులు మూడు విడతల్లో (40%, 30%, 30%) యూరియా బుక్ చేసుకోవాల్సిందే
ఒక్కో బుకింగ్‌కి మధ్య 20 రోజుల వ్యవధి తప్పనిసరి
ఎకరానికి కేవలం రెండు బస్తాలే ఇస్తూ ఈ నిబంధనలు ఎంటని రైతుల అసహనం



