ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రారంభమైందని, తమ హయాంలో 60 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుండానే ఆస్పత్రిని ప్రారంభించారని ఆరోపించారు. 22ఏ భూముల వ్యవహారం, హౌస్ అరెస్టులపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రేవంత్‌పై తలసాని తీవ్ర విమర్శల దాడి