వార్త ముఖ్యాంశాలు
- స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ అవార్డ్ - 2026 కు దరఖాస్తులు ఆహ్వానం మార్కాపురం ఆగస్టు 20 ( కె టి సి పున్నమి ప్రతినిధి) భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మ దినాన్ని పురస్కరించుకొని 2026 సంవత్సరానికి గాను క్రీడా ప్రతిభ అవార్డులకు మార్కాపురం…
- కావున ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు సంబంధిత దరఖాస్తులు పూర్తిచేసి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ కార్యాలయం నందు సమర్పించగలరనీ తెలియజేశారు.
స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ అవార్డ్ – 2026 కు దరఖాస్తులు ఆహ్వానం
మార్కాపురం ఆగస్టు 20 ( కె టి సి పున్నమి ప్రతినిధి)
భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మ దినాన్ని పురస్కరించుకొని 2026 సంవత్సరానికి గాను క్రీడా ప్రతిభ అవార్డులకు మార్కాపురం జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సామా సుబ్బారావు తెలియజేశారు.
ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో 2025 – 26 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఆయా పాఠశాలల విద్యార్థుల యెక్క క్రీడా ప్రతిభ ఆధారంగా మార్కాపురం జిల్లా స్థాయిలో మొదటి ఐదు పాఠశాలలను ఎంపిక చేయటం జరుగుతుంది. కావున ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు సంబంధిత దరఖాస్తులు పూర్తిచేసి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ కార్యాలయం నందు సమర్పించగలరనీ తెలియజేశారు.