Monday, 24 August 2026
  • Home  
  • కొలంబో 2వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ – దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ తో …
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొలంబో 2వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ – దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ తో …

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు భారత్‌ 300/5 స్కోరుతో ముగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు దేవ్‌దత్ పడిక్కల్ అద్భుతమైన శతకంతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 193 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టును బలమైన స్థితిలో నిలిపాడు. శుభ్‌మన్ గిల్ 50 పరుగులతో అర్ధశతకం సాధించాడు. యశస్వి జైస్వాల్ 45, రవీంద్ర జడేజా 43 పరుగులు చేశారు. రిషబ్ పంత్ 3 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ధ్రువ్ జురెల్ 7, సరాన్ష్ జైన్ 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.