Thursday, 24 September 2026
  • Home  
  • శారదానది నరసాపురం ఆయకట్టును పరిశీలించిన ప్రగడ నాగేశ్వరరావు
- అనకాపల్లి

శారదానది నరసాపురం ఆయకట్టును పరిశీలించిన ప్రగడ నాగేశ్వరరావు

పున్నమి ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి : యలమంచిలి, రాంబిల్లి మండలాలకు సాగు నీరు అందించే శారదనది నరసాపురం నాయికట్టును ఎపి రహదారుల కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు శుక్రవారం నాడు నర్సాపురం ఆయకట్టును పరిశీలించారు. పోలవరం ఎడమ కాలువ నుండి వచ్చే నీరు మీ అంత నిల్వ ఉన్నది అన్నది అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ​రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు కొరత లేకుండా చూడాలనే లక్ష్యంతో ఆయన అధికారులతో కలిసి కాలువ వద్ద నీటి మట్టాన్ని, ప్రవాహ వేగాన్ని పరిశీలించడం జరిగిందని కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. చివరి ఆయకట్టు రైతు వరకు గోదావరి నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి, టిడిపి నాయకులు ఆర్ఎస్ నాగేశ్వరరావు, ఆడారి రమణ బాబు, నాయకత్తే చైర్మన్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ :

యలమంచిలి : యలమంచిలి, రాంబిల్లి మండలాలకు సాగు నీరు అందించే శారదనది నరసాపురం నాయికట్టును ఎపి రహదారుల కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు శుక్రవారం నాడు నర్సాపురం ఆయకట్టును పరిశీలించారు. పోలవరం ఎడమ కాలువ నుండి వచ్చే నీరు మీ అంత నిల్వ ఉన్నది అన్నది అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ​రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు కొరత లేకుండా చూడాలనే లక్ష్యంతో ఆయన అధికారులతో కలిసి కాలువ వద్ద నీటి మట్టాన్ని, ప్రవాహ వేగాన్ని పరిశీలించడం జరిగిందని కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. చివరి ఆయకట్టు రైతు వరకు గోదావరి నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి, టిడిపి నాయకులు ఆర్ఎస్ నాగేశ్వరరావు, ఆడారి రమణ బాబు, నాయకత్తే చైర్మన్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.