ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, కథా–నవలా రచయిత డాక్టర్ కనుపూరు శ్రీనివాసులురెడ్డి రచించిన రెండు నవలల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు దర్గామిట్ట రిత్విక్ ఎన్‌క్లేవ్‌లోని శ్రీ వేంకటేశ్వర విద్యాలయంలో సాహితీవేత్తలు, రచయితలు, పాఠకుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. సాహిత్యాభిమానులు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు ప్రత్యేకంగా కోరారు.

నెల్లూరులో రెండు నవలల ఆవిష్కరణ:డాక్టర్ కనుపూరు శ్రీనివాసులురెడ్డి