Thursday, 3 September 2026
  • Home  
  • శామీర్ పేట గ్రామం లో నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ నియామకం
- జనగాం

శామీర్ పేట గ్రామం లో నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ నియామకం

శామీర్ పేట గ్రామంలో నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ లు నియామకం ————————————————————– ఈరోజు జనగామ మండలం శామీర్ పేట గ్రామంలో టీపిసిసి ఆదేశాల మేరకు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,మాజీ ఎమ్మెల్యే శ్రీ *కొమ్మూరి ప్రతాప్ రెడ్డి*సూచన మేరకు నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గం,యూత్ కాంగ్రెస్, బీసీ సెల్, SC సెల్, మైనారిటీ సెల్, కిసాన్ కాంగ్రెస్ , సేవాదళ్ మరియు మహిళ కాంగ్రెస్ పార్టీ కమిటీలు ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ✓ఈ కార్యమానికి ముఖ్య అతిథిలుగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్*,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ శ్రీధర్ రెడ్డి,మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సర్వల నర్సింగ రావు,మాజీ SC సెల్ జిల్లా అధ్యక్షులు గానిపాక మహేందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు పాల్గొన్నారు. ✓నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు: సాదం రమేష్ యాదవ్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు:, గద్ద నరేష్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు: కంసాని భాస్కర్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు: జిట్టె బాలకుమార్ SC సెల్ అధ్యక్షులు: తాండ్ర నర్సింగరావు మైనారిటీ సెల్ అధ్యక్షులు: సయ్యద్ యాకుబ్ పాషా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : కడకంచి లక్ష్మి సేవాదళ్ అధ్యక్షులు: తాండ్ర కమలాకర్ మరియు ఇంకా వివిధ నూతన కార్యవర్గం సభ్యులు కూడా ఉన్నారు. ✓ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సాధం మధుసూదన్ యాదవ్, AMC డైరెక్టర్ నామాల శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రమణ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ యాదవ్,మాజీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాడ గొండ కృష్ణ రెడ్డి, జినుకల రాజు,సీనియర్ కాంగ్రెస్ నేతలు కడకంచి వీరమల్లు,కన్నేబోయిన కొమురెల్లి, బత్తుల లక్ష్మీనారాయణ,గద్ద లక్ష్మణ్ , సాదం జంపన్న,చిన్న,మెరుగు గణేష్, తాండ్ర కమలాకర్, తేల్జేరు వెంకటేష్,వార్డు మెంబర్ గద్ద నవీన్,గణేష్, నాగరాజ్,యూత్ కాంగ్రెస్ నాయకులు తొగరు పృథ్వీరాజ్,కాల్వ నాగరాజ్, జిల్లెల కనకరాజు, కరుణాకర్,సందీప్,మహేష్,సంపత్,నవీన్, గ్రామ కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శామీర్ పేట గ్రామంలో నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ లు నియామకం
————————————————————–
ఈరోజు జనగామ మండలం శామీర్ పేట గ్రామంలో టీపిసిసి ఆదేశాల మేరకు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,మాజీ ఎమ్మెల్యే శ్రీ *కొమ్మూరి ప్రతాప్ రెడ్డి*సూచన మేరకు నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గం,యూత్ కాంగ్రెస్, బీసీ సెల్, SC సెల్, మైనారిటీ సెల్, కిసాన్ కాంగ్రెస్ , సేవాదళ్ మరియు మహిళ కాంగ్రెస్ పార్టీ కమిటీలు ఏకగ్రీవంగా నియమించడం జరిగింది.
✓ఈ కార్యమానికి ముఖ్య అతిథిలుగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్*,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ శ్రీధర్ రెడ్డి,మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సర్వల నర్సింగ రావు,మాజీ SC సెల్ జిల్లా అధ్యక్షులు గానిపాక మహేందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు పాల్గొన్నారు.
✓నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు: సాదం రమేష్ యాదవ్,
గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు:, గద్ద నరేష్
కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు: కంసాని భాస్కర్ రెడ్డి
బీసీ సెల్ అధ్యక్షులు: జిట్టె బాలకుమార్
SC సెల్ అధ్యక్షులు: తాండ్ర నర్సింగరావు
మైనారిటీ సెల్ అధ్యక్షులు: సయ్యద్ యాకుబ్ పాషా
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : కడకంచి లక్ష్మి
సేవాదళ్ అధ్యక్షులు: తాండ్ర కమలాకర్
మరియు ఇంకా వివిధ నూతన కార్యవర్గం సభ్యులు కూడా ఉన్నారు.
✓ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సాధం మధుసూదన్ యాదవ్, AMC డైరెక్టర్ నామాల శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రమణ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ యాదవ్,మాజీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాడ గొండ కృష్ణ రెడ్డి, జినుకల రాజు,సీనియర్ కాంగ్రెస్ నేతలు కడకంచి వీరమల్లు,కన్నేబోయిన కొమురెల్లి, బత్తుల లక్ష్మీనారాయణ,గద్ద లక్ష్మణ్ , సాదం జంపన్న,చిన్న,మెరుగు గణేష్, తాండ్ర కమలాకర్, తేల్జేరు వెంకటేష్,వార్డు మెంబర్ గద్ద నవీన్,గణేష్, నాగరాజ్,యూత్ కాంగ్రెస్ నాయకులు తొగరు పృథ్వీరాజ్,కాల్వ నాగరాజ్, జిల్లెల కనకరాజు, కరుణాకర్,సందీప్,మహేష్,సంపత్,నవీన్, గ్రామ కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.