Friday, 17 April 2026
  • Home  
  • శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాలు

జిల్లా పోలీసు కార్యాలయం ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్”పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS ఆదేశాల మేరకు శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దుకాణాలు తదితర ప్రదేశాలలో మహిళలు, విద్యార్థినిలకు యాప్ డౌన్లోడ్ విధానం మరియు వినియోగంపై వివరాలు తెలియజేస్తున్నారు. అత్యవసర సమయంలో యాప్ ద్వారా పోలీసులు తక్షణ సహాయం అందిస్తారని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిషేధంపై అవగాహన కల్పిస్తూ, 100, 112, 1098, 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.