వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించి, టోపీ లేదా గొడుగు ఉపయోగించాలి. సూర్యరశ్మి నుంచి రక్షణకు సన్‌స్క్రీన్ వాడాలి. తలనొప్పి, వాంతులు, అలసట వంటి హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని వైద్యులను సంప్రదించాలి. మజ్జిగ, లస్సీ వంటి పానీయాలు కూడా ఉపయోగకరమని నిపుణులు తెలిపారు.

పెరిగిన ఎండ తీవ్రత తట్టుకోలేని జనం