Sunday, 17 May 2026
  • Home  
  • వెలవలిలో ఇరు వర్గాల మధ్య గొడవ.. వ్యక్తికి గాయాలు.!
- కడప

వెలవలిలో ఇరు వర్గాల మధ్య గొడవ.. వ్యక్తికి గాయాలు.!

రాజుపాలెం మండలం వెలవలి గ్రామంలో ఆదివారం ఉదయం టీడీపీలోని రెండు వర్గాలవారు గొడవపడ్డారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. మౌలాలిపై అదే గ్రామానికి చెందిన కమ్మసాబ్ మహబూబ్ బాషా, తమ్ముడు ఖాజావల్లీ కలిసి దాడి చేశారు. గాయపడిన మౌలాలిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కుందూనది వద్ద మట్టిని తోలుకొనే విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. పోలీసు విచారిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.