Sunday, 16 August 2026
  • Home  
  • హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా రవీందర్ జన్మదిన వేడుకలు
- మేడ్చల్ – మల్కాజిగిరి

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా రవీందర్ జన్మదిన వేడుకలు

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా రవీందర్ జన్మదిన వేడుకలు చందానగర్‌లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ సభ్యుడు రవీందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ కేక్ కట్ చేసి స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయకుమార్, విజయభాస్కర్, మల్లేష్, విష్ణుమూర్తి, పీటర్ తదితరులు పాల్గొని రవీందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రవీందర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రవీందర్‌కు పలువురు స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా రవీందర్ జన్మదిన వేడుకలు

చందానగర్‌లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ సభ్యుడు రవీందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ కేక్ కట్ చేసి స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయకుమార్, విజయభాస్కర్, మల్లేష్, విష్ణుమూర్తి, పీటర్ తదితరులు పాల్గొని రవీందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రవీందర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రవీందర్‌కు పలువురు స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.