Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గురు పౌర్ణమి సందర్భంగా పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గురు పౌర్ణమి సందర్భంగా పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • నిడదవోలు, జూలై 29 (రమేష్ నాయుడు - పున్నమి ప్రతినిధి): గురు పౌర్ణమి సందర్భంగా నిడదవోలులో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగా వేంకటేశ్వరరావు సౌజన్యంతో పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.
  • ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ మద్దిపాటి రజని, బీఎల్ఏ–1 సింహాద్రి సత్యనారాయణ పాల్గొని గొడుగులు, హెల్మెట్లను అందజేశారు.
  • కార్యక్రమంలో పాపారావు, సత్యనారాయణ, నరసింహారావు, బాలాజీ, లీలాకృష్ణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిడదవోలు, జూలై 29 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): గురు పౌర్ణమి సందర్భంగా నిడదవోలులో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగా వేంకటేశ్వరరావు సౌజన్యంతో పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ మద్దిపాటి రజని, బీఎల్ఏ–1 సింహాద్రి సత్యనారాయణ పాల్గొని గొడుగులు, హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో పాపారావు, సత్యనారాయణ, నరసింహారావు, బాలాజీ, లీలాకృష్ణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.

గురు పౌర్ణమి సందర్భంగా పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ

గురు పౌర్ణమి సందర్భంగా పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *