అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటా ఆశించిన స్థాయి కన్నా కూడా అధికంగా రావడం భవిష్యత్తులో అమెరికాలో వడ్డీ రేట్లు పెరగొచ్చు డాలర్ బలపడవచ్చు అన్న మార్కెట్ అంచనాలకు రావడంతో ఎంసీఏ ఎక్స్ లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ 16259 ల భారీ పతనం చవి చూసింది దీంతో భారీగా నష్టం వాటిల్లగా వెండి ఫ్యూచర్స్ లో షార్ట్ చేసిన వారికి సిల్వర్ మినీ మరియు సిల్వర్ ఫుట్ ఆప్షన్ బయ్యర్స్ కి భారీగా లాభాలు వచ్చాయి.
వెండి పతనం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఇంకా కొనసాగుతుందా అనేది రానున్న రోజుల్లో అమెరికా నుండి వెలువడే డేటా పైన ఆధారపడి ఉంటుంది

వెండి భారీగా పతనం
అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటా ఆశించిన స్థాయి కన్నా కూడా అధికంగా రావడం భవిష్యత్తులో అమెరికాలో వడ్డీ రేట్లు పెరగొచ్చు డాలర్ బలపడవచ్చు అన్న మార్కెట్ అంచనాలకు రావడంతో ఎంసీఏ ఎక్స్ లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ 16259 ల భారీ పతనం చవి చూసింది దీంతో భారీగా నష్టం వాటిల్లగా వెండి ఫ్యూచర్స్ లో షార్ట్ చేసిన వారికి సిల్వర్ మినీ మరియు సిల్వర్ ఫుట్ ఆప్షన్ బయ్యర్స్ కి భారీగా లాభాలు వచ్చాయి. వెండి పతనం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఇంకా కొనసాగుతుందా అనేది రానున్న రోజుల్లో అమెరికా నుండి వెలువడే డేటా పైన ఆధారపడి ఉంటుంది

