Wednesday, 22 July 2026
  • Home  
  • వరిసాగు సమస్యలపై రైతులతో నిచినో కంపెనీ చైర్మన్ సమావేశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరిసాగు సమస్యలపై రైతులతో నిచినో కంపెనీ చైర్మన్ సమావేశం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 21 (పున్నమి ప్రతినిధ మనుబోలు, జూలై 21: మనుబోలులో వరిసాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిచినో కంపెనీ చైర్మన్ తనకా తోషిటమో శాన్ రైతులతో సమావేశమయ్యారు. వరిసాగు పరిస్థితులు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు వేరుకుళ్లు, గడ్డి మందు, మొవ్వుపిప్పి వంటి సమస్యలను వివరించి, సమర్థవంతమైన మందులు అందించాలని కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త ఉత్పత్తులను వచ్చే ఏడాదిలో మార్కెట్‌లోకి తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రవి ఫర్టిలైజర్స్ ప్రతినిధులు దామిశెట్టి రంగారావు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 21 (పున్నమి ప్రతినిధ
మనుబోలు, జూలై 21: మనుబోలులో వరిసాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిచినో కంపెనీ చైర్మన్ తనకా తోషిటమో శాన్ రైతులతో సమావేశమయ్యారు. వరిసాగు పరిస్థితులు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు వేరుకుళ్లు, గడ్డి మందు, మొవ్వుపిప్పి వంటి సమస్యలను వివరించి, సమర్థవంతమైన మందులు అందించాలని కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త ఉత్పత్తులను వచ్చే ఏడాదిలో మార్కెట్‌లోకి తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రవి ఫర్టిలైజర్స్ ప్రతినిధులు దామిశెట్టి రంగారావు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.