Sunday, 6 September 2026
  • Home  
  • కొమానపల్లి లైన్‌మెన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం అన్యాయం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొమానపల్లి లైన్‌మెన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం అన్యాయం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ముమ్మిడివరం: పున్నమి ప్రతినిధి. ముమ్మిడివరం కొమానపల్లి గ్రామంలో ప్రజలకు విద్యుత్ సేవలు అందిస్తూ, కష్టపడి పనిచేస్తున్న లైన్‌మెన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం సరైన నిర్ణయం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ అన్నారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సేవలు అందించడంలో లైన్‌మెన్‌ల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి సిబ్బందిని ఆకస్మికంగా బదిలీ చేయడం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కొమానపల్లి గ్రామానికి కొత్త లైన్‌మెన్‌ను వెంటనే నియమించి, విద్యుత్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.
ముమ్మిడివరం: పున్నమి ప్రతినిధి. ముమ్మిడివరం కొమానపల్లి గ్రామంలో ప్రజలకు విద్యుత్ సేవలు అందిస్తూ, కష్టపడి పనిచేస్తున్న లైన్‌మెన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం సరైన నిర్ణయం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ అన్నారు.

ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సేవలు అందించడంలో లైన్‌మెన్‌ల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి సిబ్బందిని ఆకస్మికంగా బదిలీ చేయడం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.

కొమానపల్లి గ్రామానికి కొత్త లైన్‌మెన్‌ను వెంటనే నియమించి, విద్యుత్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.