నెల్లూరు జిల్లా కోట మండల పరిధిలో వడదెబ్బ కారణంగా వ్యవసాయ కూలీ వెంకటేశ్వర్లు (47) మృతి చెందారు. కూలీ పనులకు వెళ్లిన ఆయనకు అకస్మాత్తుగా అస్వస్థత కలగడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. కుటుంబ పోషణకు ఆధారంగా ఉన్న వెంకటేశ్వర్లు మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వడదెబ్బతో కూలీ మృతి | వెంకటేశ్వర్లు