Wednesday, 10 June 2026
  • Home  
  • బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం నూతన డీఈవో కు అందిస్తున్న దృశ్యం
- మహబూబ్ నగర్

బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం నూతన డీఈవో కు అందిస్తున్న దృశ్యం

*నూతన DEOను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన, బహుజన టీచర్స్ ఫెడరేషన్* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 10/ 6 /2026* (BTA)****** నేడు మహబూబ్నగర్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవ డిఈఓ గారు శ్రీమతి విజయలక్ష్మి గారిని బహుజనటీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ తరపున ఆఫీసులో కలిసి పూలబోగే, డైరీ ని ఇచ్చి మర్యాదపూర్వకంగా పరిచయాన్ని చేసుకొని జిల్లాలోని కొన్ని సమస్యలపై వినతి పత్రాన్ని సంఘ తరఫున ఇచ్చి ఇందులో మిడ్ డే మీల్స్ వర్కర్ల రెమినరేషన్, మరియు స్కావెంజర్లకు ఇలాంటి కూత లేకుండా వారికి గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే పదవ తరగతి ఉన్న పాఠశాలలో, అక్కడ క్లర్కు ఉన్నప్పటికీ ప్రధానోపాధ్యాయులు అదనంగా ఇంకో ఉపాధ్యాయునికి ఎస్ఎస్సి బాధ్యతలు అప్పజెప్పి వారికి కూడా ఎండాకాలం సెలవులు ఇయల్సును (EL)ను చేసి ఇంచుమించు అందరు ప్రభుత్వ హెడ్మాస్టర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని తెలియజేశాము దానిపై చర్య తీసుకోవాల్సిందిగా సంఘం తరపున విన్నవించాము ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కాడంబాల శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు కాజన్న, సత్తయ్య జిల్లా కార్యదర్శి దేవరకద్ర ఇన్చార్జి డి.విజయకుమార్, మరియు రాష్ట్ర కార్యదర్శి మేడం విజయకుమార్ తదితరులు పాల్గొని DEO గారికి మర్యాదపూర్వకంగా స్వాగతాభినందనలు తెలియజేసినాము

*నూతన DEOను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన, బహుజన టీచర్స్ ఫెడరేషన్*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 10/ 6 /2026*

(BTA)****** నేడు మహబూబ్నగర్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవ డిఈఓ గారు శ్రీమతి విజయలక్ష్మి గారిని బహుజనటీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ తరపున ఆఫీసులో కలిసి పూలబోగే, డైరీ ని ఇచ్చి మర్యాదపూర్వకంగా పరిచయాన్ని చేసుకొని జిల్లాలోని కొన్ని సమస్యలపై వినతి పత్రాన్ని సంఘ తరఫున ఇచ్చి ఇందులో మిడ్ డే మీల్స్ వర్కర్ల రెమినరేషన్, మరియు స్కావెంజర్లకు ఇలాంటి కూత లేకుండా వారికి గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే పదవ తరగతి ఉన్న పాఠశాలలో, అక్కడ క్లర్కు ఉన్నప్పటికీ ప్రధానోపాధ్యాయులు అదనంగా ఇంకో ఉపాధ్యాయునికి ఎస్ఎస్సి బాధ్యతలు అప్పజెప్పి వారికి కూడా ఎండాకాలం సెలవులు ఇయల్సును (EL)ను చేసి ఇంచుమించు అందరు ప్రభుత్వ హెడ్మాస్టర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని తెలియజేశాము దానిపై చర్య తీసుకోవాల్సిందిగా సంఘం తరపున విన్నవించాము ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కాడంబాల శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు కాజన్న, సత్తయ్య జిల్లా కార్యదర్శి దేవరకద్ర ఇన్చార్జి డి.విజయకుమార్, మరియు రాష్ట్ర కార్యదర్శి మేడం విజయకుమార్ తదితరులు పాల్గొని DEO గారికి మర్యాదపూర్వకంగా స్వాగతాభినందనలు తెలియజేసినాము

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.