Sunday, 26 July 2026
  • Home  
  • ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన
- ఖమ్మం

ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన

ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన జులై 26 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: నగరంలో ఆదివారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అద్దంకి శివను పరామర్శించారు అనంతరం గాదె అనిల్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. నగరంలోని 56వ డివిజన్ వాసులు స్వరూపరాణి- ఖాసీం దంపతుల కుమార్తె మానస ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన

జులై 26 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం:
నగరంలో ఆదివారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అద్దంకి శివను పరామర్శించారు అనంతరం గాదె అనిల్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. నగరంలోని 56వ డివిజన్ వాసులు స్వరూపరాణి- ఖాసీం దంపతుల కుమార్తె మానస ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.