ఆత్మకూరు పట్టణంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎయిర్టెల్ ఏజెన్సీకి వచ్చిన ఓ వ్యక్తి తన ఫోన్‌లో డబ్బులు ఉన్నాయని, ఫోన్‌పే ద్వారా చెల్లిస్తానని చెప్పి నగదు కావాలని కోరాడు. ఫోన్‌పే చేసినట్లు నటిస్తూ కౌంటర్‌లో ఉన్న సిబ్బందికి నమ్మకం కల్పించి రూ.4 వేల నగదు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఖాతా పరిశీలించగా తమ అకౌంట్‌కు డబ్బులు జమ కాలేదని గుర్తించిన సిబ్బంది షాక్‌కు గురయ్యారు. దీంతో మోసపోయినట్లు తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆత్మకూరు పట్టణంలో ఎయిర్టెల్ఘ ఏజన్సీ లో ఘరానా మోసం