ప్రొద్దుటూరు(M) కల్లూరు సమీపంలో కంప చెట్లలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎమ్మార్వో సమాచారం మేరకు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడికే ప్రభుత్వ వైద్యులను పిలిపించి పోస్టుమార్టం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళ వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు.

- కడప
ప్రొద్దుటూరు: కంపచెట్లల్లో మహిళ డెడ్ బాడీ..!