Friday, 4 September 2026
  • Home  
  • రోడ్ నిర్మాణం కొరకు జాతీయ రహదారి పైన ధర్నా చేసిన గ్రామస్థులు
- వరంగల్

రోడ్ నిర్మాణం కొరకు జాతీయ రహదారి పైన ధర్నా చేసిన గ్రామస్థులు

మంగళవారి పేట మరియు బద్రు తండా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నేషనల్ హైవే పై నిరసన తెలపడం జరిగింది. దీనికి మద్దతుగా నిలిచినా BRS నాయకులు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల రవాణా సౌకర్యం కోసం మంజూరై మొరము, కంకర ,డస్ట్ మరియు కల్వర్టుల పనులు పూర్తయినాయి. ఈ లోపు ఎలక్షన్లు రావడం వలన అట్టి ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. తదుపరి ఆప్రభుత్వంలో ఆ యొక్క రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ల ఆగిపోవడం జరిగింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రయాణ రాకపోకలు ఇబ్బందిగా మారాయి దీంతో విసిగిన అట్టి గ్రామాల యువకులు వాళ్ళు మార్లు ఎంపీడీవో ,ఎమ్మార్వో మరియు కలెక్టర్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయినా పనులు ప్రారంభించకపోవడంతో నేషనల్ హైవే పై నిరసనతెలపడం జరిగింది. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తిని స్వప్న శ్రీనివాస్ మరియు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకటరమణసయ్య మరియు మంగళవారపేట సర్పంచ్ గొంది సుజాత, భద్రుతండ సర్పంచ్ బానోత్ వీరన్న ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ మంగళ వారి పేట ఉపసర్పంచ్ భూషబోయినరాజు బిఆర్ఎస్ మండల నాయకులు గుగులోతు బాలు, బాదావత్ బాలకిషన్, లాకావత్ ప్రవీణ్ దబేట ఉపేందర్ గొంది నరసయ్య బోల్లుమురళి తాళ్ల పెళ్లి కమలాకర్, పీరా నాయక్ రామ్మూర్తి, ఎస్.కె హైమద్ ,రేఖల రాజు, గోలి స్వామి, పోష బోయిన సతీష్, మూడు బాలకృష్ణ, అంగోత్ రమేష్, మేకల రవి, బత్తుల శ్రీను,లావుడియా సంతోష్, మేకల కేశవులు, భూక్య రవికుమార్, వాంకుడోత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

మంగళవారి పేట మరియు బద్రు తండా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నేషనల్ హైవే పై నిరసన తెలపడం జరిగింది. దీనికి మద్దతుగా నిలిచినా BRS నాయకులు
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల రవాణా సౌకర్యం కోసం మంజూరై మొరము, కంకర ,డస్ట్ మరియు కల్వర్టుల పనులు పూర్తయినాయి. ఈ లోపు ఎలక్షన్లు రావడం వలన అట్టి ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. తదుపరి ఆప్రభుత్వంలో ఆ యొక్క రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ల ఆగిపోవడం జరిగింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రయాణ రాకపోకలు ఇబ్బందిగా మారాయి దీంతో విసిగిన అట్టి గ్రామాల యువకులు వాళ్ళు మార్లు ఎంపీడీవో ,ఎమ్మార్వో మరియు కలెక్టర్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయినా పనులు ప్రారంభించకపోవడంతో నేషనల్ హైవే పై నిరసనతెలపడం జరిగింది.
కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తిని స్వప్న శ్రీనివాస్ మరియు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకటరమణసయ్య మరియు మంగళవారపేట సర్పంచ్ గొంది సుజాత, భద్రుతండ సర్పంచ్ బానోత్ వీరన్న ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ మంగళ వారి పేట ఉపసర్పంచ్ భూషబోయినరాజు బిఆర్ఎస్ మండల నాయకులు గుగులోతు బాలు, బాదావత్ బాలకిషన్, లాకావత్ ప్రవీణ్ దబేట ఉపేందర్ గొంది నరసయ్య బోల్లుమురళి తాళ్ల పెళ్లి కమలాకర్, పీరా నాయక్ రామ్మూర్తి, ఎస్.కె హైమద్ ,రేఖల రాజు, గోలి స్వామి, పోష బోయిన సతీష్, మూడు బాలకృష్ణ, అంగోత్ రమేష్, మేకల రవి, బత్తుల శ్రీను,లావుడియా సంతోష్, మేకల కేశవులు, భూక్య రవికుమార్, వాంకుడోత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.