*రాష్ట్ర మైనార్టీ మోర్చా సెక్రటరీగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన తాతపూడి ప్రదీప్ కుమార్*
*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- *
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు,రాష్ట్ర మైనార్టీ మోర్చా సెక్రటరీగా మరోసారి బాధ్యతలను స్వీకరించినట్టు తాతపూడి ప్రదీప్ కుమార్ తెలిపారు ఈసందర్భంగా వారు పత్రికా విలేఖరులకు కృతజ్ఞతలు తెలియజేశారు.తనపై విశ్వాసం ఉంచి మరో సారి ఈ బాధ్యతను అప్ప గించిన పి.వి.ఎన్. మాధవ్ కు హృదయపూర్వక ధన్య వాదాలు తెలిపారు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ కి,రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సయ్యద్ భాషాకి,మాజీ అధ్యక్షులు షేక్ బాజీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు బీజేపీ విశాఖ అధ్యక్షులు పరశురామ్,నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు,కాశీ రాజు పుట్ట గంగయ్య,మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి సహా రాష్ట్ర,జిల్లా స్థాయి నాయకులు సీనియర్ నాయకులు అందరికీ కృత జ్ఞతలు తెలియజేశారు గత 15 సంవత్సరాలుగా పార్టీలో అనేక బాధ్యతలు అప్ప గించిన భారతీయ జనతా పార్టీకి తాను ఎప్పుడూ రుణ పడి ఉంటానని తాతపూడి ప్రదీప్ కుమార్ అన్నారు.


