వాతావరణ పరిశోధన, అంతరిక్ష అధ్యయనాలు, ఆధునిక శాస్త్రీయ పరిశోధనలకు అవసరమైన పరికరాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. స్వదేశీ పరిశోధన, సాంకేతికత అభివృద్ధికి మరింత పెట్టుబడి అవసరమని పేర్కొన్నారు.

- News
శాస్త్రీయ పరికరాల తయారీలో స్వదేశీ సామర్థ్యాల అవసరం