Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఈ రాష్ట్ర చైర్మన్ *తమ్మి రెడ్డి శివ శంకర్* గారి ని కలిసిన మర్రిపాడు జనసేన పార్టీ మండలాధ్యక్షురాలు *ప్రమీల ఓరుగంటి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఈ రాష్ట్ర చైర్మన్ *తమ్మి రెడ్డి శివ శంకర్* గారి ని కలిసిన మర్రిపాడు జనసేన పార్టీ మండలాధ్యక్షురాలు *ప్రమీల ఓరుగంటి*

వార్త ముఖ్యాంశాలు

  • పార్టీ అంతర్గత వ్యవహారాల పరిశీలనకు నెల్లూరుకు విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ కలిసి మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ తరఫున చేసిన కార్యక్రమాలను తెలియచేయశారు అనంతరం శాలువాతో సత్కరించారు ఆనంతరం చిన్నా జనసేన మాట్లాడుతూ…

పార్టీ అంతర్గత వ్యవహారాల పరిశీలనకు నెల్లూరుకు విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ కలిసి మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ తరఫున చేసిన కార్యక్రమాలను తెలియచేయశారు అనంతరం శాలువాతో సత్కరించారు ఆనంతరం చిన్నా జనసేన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యం ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు గురైన మర్రిపాడు మండలంలో జనసేన పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *