✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ హిందూ ధార్మిక సంస్థ విభాగమైన దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జారీ చేయుట ఘర్షణీయమని స్థానిక ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు పేర్కొన్నారు, గత వైఎస్సార్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్ ను దేవాదాయత శాఖ నుండి తొలగించి బీసీ సంక్షేమ శాఖకు ఆ తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ పరిధిలోకి మార్చరని ప్రస్తుత కమిటీ ప్రభుత్వం యధాతధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి కలపడం మంచి పరిణామం ఆయన ఒక ప్రకటన లో పేర్కొన్నారు.
బ్రాహ్మణ సంఘాలను మళ్లీ దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి తీసుకురావాలని బ్రాహ్మణ సంఘాలు అర్చకులు చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారని ఈ నేపథ్యంలో పేర్కొన్నారు దేవాదాయ ధర్మాదాయ పరిధిలోకి తీసుకురావాలని బ్రాహ్మణ సంఘాలు అర్చకులు చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారని ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటం ప్రభుత్వం స్పందించి బ్రాహ్మణ కార్పొరేషన్ తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు ఈ మార్పు వల్ల ఆలయాల్లో ఉండే అర్చకులు పురోహితులకు బ్రాహ్మణ కుటుంబాలకు ప్రయోజనమని కార్పొరేషన్ ద్వారా మరింత సులభంగా మీరుగా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు ఈ నిర్ణయం పట్ల ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ నుండి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
END


