చిన్నపాటి జ్వరం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది ఓ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒకేరోజు 5మంది గర్భిణులు ప్రసవించడం విశేషం. ఈ ఘనత రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి దక్కుతుంది. నిన్న ఒక్కరోజే ఐదుగురు గర్భిణులు డెలీవరీ అయ్యారు. గైనకాలజిస్ట్ డాక్టర్ దేదీప్య ఆధ్వర్యంలో సిబ్బంది సాధారణ ప్రసవాలు చేశారు.గత నెలలోనూ ఈ ఆసుపత్రిలో ఏకంగా 23 ప్రసవాలు విజయవంతంగా జరిగాయి.

రాపూరు ప్రభుత్వ డాక్టర్ గ్రేట్..!