Monday, 7 September 2026
  • Home  
  • ఆదివాసుల అభ్యర్థనకు 12 గంటల్లోనే స్పందన.. రూ.10 కోట్ల నిధులు మంజూరు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆదివాసుల అభ్యర్థనకు 12 గంటల్లోనే స్పందన.. రూ.10 కోట్ల నిధులు మంజూరు

ఆత్మకూరు నియోజకవర్గ వీరమహిళా చదలవాడ మృదుల హరీష్ నాయకత్వంలో ఆదివాసుల సమస్యకు పరిష్కారం లభించింది. ఆదివాసుల అభ్యర్థనను వీడియో రూపంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఆయన 12 గంటల్లోపే రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా తమ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ నాగబాబు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.