Monday, 7 September 2026
  • Home  
  • కర్మకాండలకు వసతులు కల్పించాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కర్మకాండలకు వసతులు కల్పించాలి

సంగం: సంగం గ్రామంలోని తొగట–పద్మశాలి వర్గాల ప్రజలు కర్మకాండలు నిర్వహించుకునేందుకు అవసరమైన స్థలం, వసతులు కల్పించాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం టీడీపీ మండల నాయకుడు కాకు మధుసూదన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో మోతుకూరి వినయ్‌, వెంగయ్య, పవన్‌, వేణు, నారే వెంకటేశ్వర్లు తదితరులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం సర్వేయర్‌ రాజ స్థానికంగా సమస్యను పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌, వీఆర్వోతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో త్వరలో సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.