Monday, 22 June 2026
  • Home  
  • రాజస్థాన్‌లో చిరుత దాడి – ముగ్గురికి గాయాలు
- Featured

రాజస్థాన్‌లో చిరుత దాడి – ముగ్గురికి గాయాలు

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం చిరుత దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గ్రామ సమీపంలోని వ్యవసాయ భూముల్లో సంచరిస్తున్న చిరుతను గ్రామస్తులు తరిమేందుకు ప్రయత్నించగా అది ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.