ఉదయగిరి
10-12-2025
ఉదయగిరి మండలం,సంజీవరాజుపల్లి గ్రామానికి చెందిన సంజీవరాజు కుటుంబానికి మేకపాటి దంపతులను 50,000 ఆర్థిక సాయం*
*మంచి వ్యక్తిని కోల్పోయాం – మేకపాటి దంపతులు*
*ఉదయగిరి మండలం, సంజీవరాజుపల్లి గ్రామానికి చెందిన సంజీవ రాజు స్వర్గస్తులవడంతో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వారి సతీమణి టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మేకపాటి శాంతి కుమారి సంజీవరాజు పల్లి వారి స్వగృహానికి వెళ్లి కుటుంబానికి ధైర్యం చెప్పి, సంజీవరాజు ఆత్మకుశాంతి చేకూరాలని, మంచి అనుబంధ ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయామని అన్నారు. మేకపాటి దంపతులను చూసి కుటుంబం అంత బావోగ్వేదానికి గురి అయ్యారు. కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ధైర్యంగా ఉండాలని అండగా ఉండమని మేకపాటి దంపతులు భరోసా ఇచ్చారు.*


