Saturday, 15 August 2026
  • Home  
  • ఈ-డిస్ట్రిక్ట్, ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష
- కడప

ఈ-డిస్ట్రిక్ట్, ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష

ఈ-డిస్ట్రిక్ట్, ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వైఎస్ఆర్ కడప జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, పులివెందుల డివిజన్ ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష నిర్వహించినట్లు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆగస్టు 3న కడపలోని కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోని పీజీ బ్లాక్‌లో పరీక్ష నిర్వహించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఈ-డిస్ట్రిక్ట్, ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వైఎస్ఆర్ కడప జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, పులివెందుల డివిజన్ ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష నిర్వహించినట్లు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఆగస్టు 3న కడపలోని కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోని పీజీ బ్లాక్‌లో పరీక్ష నిర్వహించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.