संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कडपा

ఈ-డిస్ట్రిక్ట్, ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • ఈ-డిస్ట్రిక్ట్, ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వైఎస్ఆర్ కడప జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, పులివెందుల డివిజన్ ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష నిర్వహించినట్లు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
  • ఆగస్టు 3న కడపలోని కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోని పీజీ బ్లాక్‌లో పరీక్ష నిర్వహించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఈ-డిస్ట్రిక్ట్, ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వైఎస్ఆర్ కడప జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, పులివెందుల డివిజన్ ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష నిర్వహించినట్లు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఆగస్టు 3న కడపలోని కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోని పీజీ బ్లాక్‌లో పరీక్ష నిర్వహించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *