Thursday, 3 September 2026
  • Home  
  • రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేసిన గొప్ప మానవతావాది పెద్ది సుదర్శన్ రెడ్డి
- వరంగల్

రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేసిన గొప్ప మానవతావాది పెద్ది సుదర్శన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమకారుడు మాజీ శాసనసభ్యులు దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభ BRS నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిటిజెన్ క్లబ్ లో పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న BRS పట్టణ పార్టీ నాయకులు , వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యాపార, వాణిజ్య ,వర్తక ,కార్మిక విద్యార్థి మహిళా సంఘాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు మాట్లాడుతూ. నర్సంపేట నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అందించిన సేవలను స్మరించుకున్నారు. పేద ప్రజల కోసం విద్యా, వైద్య కోసం జిల్లా ఆస్పత్రిని ,మెడికల్ కళాశాలను పల్లె దావకానలను, సైనిక పాఠశాల ,డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల, సంక్షేమ గురుకులాలు నెలకొల్పి నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడ్డారు. వ్యవసారంగ అభివృద్ధి రైతుల కోసం శాశ్వత ప్రాజెక్టులు రామప్ప, రంగాయి ,పాకాల చెరువులు తో శాశ్వత నీటి పరిష్కారాన్ని అందించి నర్సంపేట ను సాగునీటి రంగంలో సస్యశ్యామలంగా చేశాడని కొనియాడారు. రాజకీయ కక్షలు లేకుండా నర్సంపేట నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడారు… ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర రైతు డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, BRS డివిజన్ మాజీ కోఆర్డినేటర్ తక్కలపెల్లి రవీందర్రావు,మాజీ MPP నల్ల మనోహర్ రెడ్డి,BRS డివిజన్ నాయకులు Dr.లెక్కల విద్యా సాగర్ రెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ BRTU జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ నాడెం శాంతి కుమార్ పట్టణ కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, పట్టణ నాయకులు నాగిశెట్టి ప్రసాదు మండల శ్రీను, దోమ్మటి సంతోష్, బుస రాజు నవీన్ నాయక్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు వాసం కరుణ, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు రాయిడి దుశాంత్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ జనసేన డివిజన్ ఇంచార్జి మెరుగు శివకోటి తెలంగాణ రక్షణ సేన డివిజన్ బాధ్యులు తడిగొప్పుల మల్లేశం, ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ నాయకులు వాసు నాయక్, బీసీ సంఘాల నాయకులు సోల్తి సారయ్య కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు దాసరి నర్సింహారెడ్డి, ఐరన్ అండ్ హార్డ్వేర్ అసోసియేషన్ నాయకులు రాపర్తి అమర్నాథ్, అయ్యప్ప దేవాలయ అధ్యక్షుడు సైఫా సురేష్, ఆర్తి అసోసియేషన్ అధ్యక్షుడు కాసరబాధ రవి , రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ మేదర సంఘం డివిజన్ అధ్యక్షుడు షేర్ల శ్రీనివాస్, సీనియర్ సిటిజన్స్ వడ్లకొండ సాంబయ్య, మాజీ MPP కళావతి పార్టీ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు వార్డు బాధ్యులు క్లస్టర్ బాధ్యులు మహిళా సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడు మాజీ శాసనసభ్యులు దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభ BRS నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిటిజెన్ క్లబ్ లో పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పాల్గొన్న BRS పట్టణ పార్టీ నాయకులు , వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యాపార, వాణిజ్య ,వర్తక ,కార్మిక విద్యార్థి మహిళా సంఘాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు మాట్లాడుతూ.
నర్సంపేట నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అందించిన సేవలను స్మరించుకున్నారు.
పేద ప్రజల కోసం విద్యా, వైద్య కోసం జిల్లా ఆస్పత్రిని ,మెడికల్ కళాశాలను పల్లె దావకానలను, సైనిక పాఠశాల ,డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల, సంక్షేమ గురుకులాలు నెలకొల్పి నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడ్డారు.
వ్యవసారంగ అభివృద్ధి రైతుల కోసం శాశ్వత ప్రాజెక్టులు రామప్ప, రంగాయి ,పాకాల చెరువులు తో శాశ్వత నీటి పరిష్కారాన్ని అందించి నర్సంపేట ను సాగునీటి రంగంలో సస్యశ్యామలంగా చేశాడని కొనియాడారు.
రాజకీయ కక్షలు లేకుండా నర్సంపేట నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడారు…
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర రైతు డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, BRS డివిజన్ మాజీ కోఆర్డినేటర్ తక్కలపెల్లి రవీందర్రావు,మాజీ MPP నల్ల మనోహర్ రెడ్డి,BRS డివిజన్ నాయకులు Dr.లెక్కల విద్యా సాగర్ రెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ BRTU జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ నాడెం శాంతి కుమార్ పట్టణ కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, పట్టణ నాయకులు నాగిశెట్టి ప్రసాదు మండల శ్రీను, దోమ్మటి సంతోష్, బుస రాజు నవీన్ నాయక్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు వాసం కరుణ, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు రాయిడి దుశాంత్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ జనసేన డివిజన్ ఇంచార్జి మెరుగు శివకోటి తెలంగాణ రక్షణ సేన డివిజన్ బాధ్యులు తడిగొప్పుల మల్లేశం, ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ నాయకులు వాసు నాయక్, బీసీ సంఘాల నాయకులు సోల్తి సారయ్య కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు దాసరి నర్సింహారెడ్డి, ఐరన్ అండ్ హార్డ్వేర్ అసోసియేషన్ నాయకులు రాపర్తి అమర్నాథ్, అయ్యప్ప దేవాలయ అధ్యక్షుడు సైఫా సురేష్, ఆర్తి అసోసియేషన్ అధ్యక్షుడు కాసరబాధ రవి , రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ మేదర సంఘం డివిజన్ అధ్యక్షుడు షేర్ల శ్రీనివాస్, సీనియర్ సిటిజన్స్ వడ్లకొండ సాంబయ్య, మాజీ MPP కళావతి పార్టీ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు వార్డు బాధ్యులు క్లస్టర్ బాధ్యులు మహిళా సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.