Thursday, 3 September 2026
  • Home  
  • మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఐలవేణి శేఖర్ నియామకం
- మంచిర్యాల

మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఐలవేణి శేఖర్ నియామకం

బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఐలవేణి శేఖర్ ని వారి సామాజిక సేవా కార్యక్రమాలు, మానవ హక్కుల పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించి, తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం – మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు గురువారం ప్రకటనలో తెలిపారు.సంఘం యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజల మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని, బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.