Saturday, 29 August 2026
  • Home  
  • రాజంపేట పట్టణం – నియోజకవర్గ పార్టీ కార్యాలయం – రాజంపేట.
- అన్నమయ్య

రాజంపేట పట్టణం – నియోజకవర్గ పార్టీ కార్యాలయం – రాజంపేట.

*ఆకేపాటి ఎస్టేట్‌:* వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి గారు ఆకేపాటి ఎస్టేట్‌కు విచ్చేసి *వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి* ఆత్మీయంగా రాఖీ కట్టి, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ, సోదరభావం, ఆత్మీయత, ప్రేమానురాగాలతో కూడిన శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.

*ఆకేపాటి ఎస్టేట్‌:* వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి గారు ఆకేపాటి ఎస్టేట్‌కు విచ్చేసి *వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి* ఆత్మీయంగా రాఖీ కట్టి, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ, సోదరభావం, ఆత్మీయత, ప్రేమానురాగాలతో కూడిన శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.