గుంటూరు: హైదరాబాద్‌లోని CMR ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న పుసులూరి మేఘన, తన అన్న మిధున్ తేజకు రాఖీ కట్టేందుకు హైదరాబాద్ నుంచి గుంటూరు
వచ్చింది. తల్లిదండ్రులు సాయి సురేష్, శ్రీలత సమక్షంలో అన్నకు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలనేది తన లక్ష్యమని చిన్నారి మేఘన తెలిపింది.

రాఖీతో బంధం… లక్ష్యంగా వైద్యం
గుంటూరు: హైదరాబాద్‌లోని CMR ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న పుసులూరి మేఘన, తన అన్న మిధున్ తేజకు రాఖీ కట్టేందుకు హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చింది. తల్లిదండ్రులు సాయి సురేష్, శ్రీలత సమక్షంలో అన్నకు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలనేది తన లక్ష్యమని చిన్నారి మేఘన తెలిపింది.

