Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

పట్టించుకోని నేషనల్ హైవే అధికారులు :

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పట్టించుకోని నేషనల్ హైవే అధికారులు :

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ నుండి సూర్యాపేట కి వెళ్లే నేషనల్ హైవే 65(NH--65) రహదారిలో ఇనుపాముల గుట్ట వద్ద బైపాస్ రోడ్డును సగం పూర్తి చేసి, మిగతా సగం పూర్తి చేయకుండా పనులను అర్ధాంతరంగా ఆపివేశారు.
  • ఈ రహదారిని పూర్తి చేయుటకు అధికారులు తగు చర్యలు తీసుకొని పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
  • ఈ ప్రదేశంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

నకిరేకల్ నుండి సూర్యాపేట కి వెళ్లే నేషనల్ హైవే 65(NH–65) రహదారిలో ఇనుపాముల గుట్ట వద్ద బైపాస్ రోడ్డును సగం పూర్తి చేసి, మిగతా సగం పూర్తి చేయకుండా పనులను అర్ధాంతరంగా ఆపివేశారు. ఈ రహదారిని పూర్తి చేయుటకు అధికారులు తగు చర్యలు తీసుకొని పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఈ ప్రదేశంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కావున ప్రజలు జాగ్రత్తగా ప్రయాణించాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *