పున్నమి ప్రతినిధి :
రవీంద్ర భారతి వద్ద సిగ్నల్ కనపడకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు
సిగ్నల్ కనపడకుండా ఫ్లెక్సీలు కట్టడంతో అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలు నిమిషాల్లో తీసివేసే జీహెచ్ఎంసీ అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫ్లెక్సీలు కనిపించవా అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు



