Thursday, 30 April 2026
  • Home  
  • మే 1న పెన్షన్ల పండుగ పంపిణీకి నేతలందరూ హాజరు కావాలి: ఆనం రామనారాయణ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మే 1న పెన్షన్ల పండుగ పంపిణీకి నేతలందరూ హాజరు కావాలి: ఆనం రామనారాయణ రెడ్డి

మే 1న నిర్వహించనున్న NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు, కాలనీ స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీలో పాల్గొనాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించాలని కోరారు. ఫోటోలు, టెస్టిమోనియల్స్‌ను సోషల్ మీడియాలో పంచుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.