తిరుమల, ఆగస్టు 05 పున్నమి ప్రతినిధి
హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకురూ.2 కోట్లు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థకు చెందిన దాతలు శ్రీ ఆర్.సీతారామ్ రెడ్డి, శ్రీమతి జి.కవిత, శ్రీ త్రినయ్ రెడ్డి, శ్రీ త్రిభువన్ రెడ్డి లు శ్రీవారి ఆలయంలోనిరంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


