పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్ష పదవికి బుధవారం ఎన్నికలు నిర్వహించారు పెరమండ్ల ఆంజనేయులు దండు శ్రీనివాస్ పోటీలో నిలిచారు మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓట్ల లెక్కింపులు లో సాధించిన పేరమండ్ల ఆంజనేయులు మండల అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఆంజనేయులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు



