నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామంలో 36వ మండల్ డే అంటే మండల్ కమిషన్ సిఫారసు మేరకు 1990వ సంవత్సరం ఆగష్టు 7వ తేది రోజు భారత పార్లమెంట్ లో యావత్ భారతదేశం లోని బీసీ ప్రజలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో కేంద్ర ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్ ఆమోదం పొందిన రోజు మండల్ డే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు అప్పల మాసయ్య యాదవ్, వేముల సత్యశీల సాగర్, మేకల యాదయ్య యాదవ్, వంక వెంకటయ్య, ఎలుక నరసింహ, బోయ బాలయ్య, జాజిమొగ్గ యాదయ్య, కుర్వ శ్రీశైలం, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు అప్పల మాసయ్య యాదవ్ బిపి మండల్ గారిని గుర్తు చేసి మండల్ కమిషన్ గురించి మాట్లాడాడు బిపి మండల్ గారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
Uploaded Video:


