మల్లాపూర్:
మల్లాపూర్ డివిజన్‌లోని పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి గారిని ఎంఎంసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని స్థానిక సమస్యలపై ఆయనతో సమగ్రంగా చర్చించారు.
అలాగే, రాబోయే ఆదివారం జరగనున్న బోనాల పండుగ మరియు పలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ పరమేశ్వర్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోయలకొండ రాజేష్, S.V. శశి, హరి, సాయి, P.R. మేఘరాజ్, దీక్షిత్ గౌడ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

మల్లాపూర్ డివిజన్ సమస్యలపై పరమేశ్వర్ రెడ్డికి వినతి.. బోనాల ఉత్సవాలకు ఆహ్వానం
మల్లాపూర్: మల్లాపూర్ డివిజన్‌లోని పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి గారిని ఎంఎంసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని స్థానిక సమస్యలపై ఆయనతో సమగ్రంగా చర్చించారు. అలాగే, రాబోయే ఆదివారం జరగనున్న బోనాల పండుగ మరియు పలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ పరమేశ్వర్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోయలకొండ రాజేష్, S.V. శశి, హరి, సాయి, P.R. మేఘరాజ్, దీక్షిత్ గౌడ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

